ముగించు

జిల్లా ఇసుక స్థాయి కమిటీ సమావేశం.

జిల్లా ఇసుక స్థాయి కమిటీ సమావేశం.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా ఇసుక స్థాయి కమిటీ సమావేశం.

జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు, ఇరిగేషన్ ప్రాజెక్టుల అవసరాలకు, స్థానిక అవసరాలకు కావలసిన ఇసుక లభ్యత, ఇసుక రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టరు జి మల్సూర్ డిస్ట్రిక్ట్ సాండ్ లెవల్ కమిటీతో జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు ఛాంబర్ లో పరిశీలించారు.

21/01/2021 21/02/2021 చూడు (267 KB)