ముగించు

జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశం.

జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశం.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పెండింగ్ పనులను వెంటనే పరిష్కరించాలని  జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు, దిశా కమిటీ చైర్మన్ బి.బి. పాటిల్ గారు అధికారులకు సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం నిర్వహించబడింది. 

14/07/2021 13/08/2021 చూడు (481 KB)