ముగించు

జిల్లా కలెక్టరేట్ కామారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జిల్లా కలెక్టరేట్ కామారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టరేట్ కామారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జూన్ 2 బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరిగాయి . రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు జిల్లా కలెక్టరేటు సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి , జాతీయ గీతాలాపనతో గౌరవ వందనం సమర్పించారు.

02/06/2021 30/06/2021 చూడు (525 KB)