ముగించు

జిల్లా కలెక్టర్ అటవీ, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ అటవీ, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ అటవీ, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నిజాంసాగర్ మండలంలో ఉన్న అటవీ, రెవెన్యూ భూములను సంయుక్త సర్వే చేపట్టి అధికారులు గుర్తించాలని సూచించారు. రైతుల వివాదాలను పరిష్కరించాలని కోరారు. సర్వే ల్యాండ్, అటవి, రెవెన్యూ అధికారులు కలిసి గ్రామాల వారిగా సర్వే చేయాలని పేర్కొన్నారు.

04/08/2021 04/09/2021 చూడు (437 KB)