ముగించు

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, అధికారులు నెమ్లి రూట్‌లో R&B రోడ్డు వేయడానికి భూములు కోల్పోయిన వారికి పరిహారం విషయంలో రైతులతో చర్చలు జరిపారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, అధికారులు నెమ్లి రూట్‌లో R&B రోడ్డు వేయడానికి భూములు కోల్పోయిన వారికి పరిహారం విషయంలో రైతులతో చర్చలు జరిపారు.

నెమలి వెళ్లే రూట్ లో ఆర్ అండ్ బి రోడ్డు వేయడానికి భూములు కోల్పోయిన రైతులతో పరిహారం విషయంలో  ఒప్పందం కుదిరింది. బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆధ్వర్యంలో రైతులు,అధికారులు చర్చలు జరిపారు. 3.19 ఎకరాల భూమి కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది.

24/09/2021 23/10/2021 చూడు (420 KB)