ముగించు

జిల్లా కలెక్టర్ ఆర్ డీ ఓలు, సబ్ రిజిస్టార్ లు, తహసీల్దార్లు, ఎండిఓలతో భూముల ధరల సవరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ ఆర్ డీ ఓలు, సబ్ రిజిస్టార్ లు, తహసీల్దార్లు, ఎండిఓలతో భూముల ధరల సవరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కలెక్టరేట్  మీటింగ్ హాలులో, ఆర్ డీ ఓలు,  సబ్ రిజిస్టార్ లు, తహసీల్దార్లు, ఎండిఓలతో భూముల ధరల సవరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 48 ప్రకారం  భూముల ధరల సవరణ అధికారం  అధికారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

17/07/2021 17/08/2021 చూడు (453 KB)