ముగించు

జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పనులకు సంబంధించి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పనులకు సంబంధించి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పనులకు సంబంధించి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లాలో గురువారం నుంచి కేంద్ర బృందం పర్యటన ఉన్నందున ఉపాధి హామీ పనులకు సంబంధించిన అన్ని రికార్డులు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం 29-092021 రోజున జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. అధిక ఖర్చుతో చేసిన పనులను గుర్తించి వాటికి సంబంధించిన రికార్డులు, పని చేసిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు

29/09/2021 29/10/2021 చూడు (513 KB)