ముగించు

జిల్లా కలెక్టర్ ఎస్సీ,ఎస్టీ, బీసి, మైనారిటీ శాఖల అధికారులతో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై సమీక్ష నిర్వహించారు.

హక్కు వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ ఎస్సీ,ఎస్టీ, బీసి, మైనారిటీ శాఖల అధికారులతో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై సమీక్ష నిర్వహించారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  పథకానికి   దరఖాస్తు  చేసుకున్న లబ్ధిదారులకు చెక్కుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్  డాక్టర్  ఎ.శరత్, ఐ.ఎ.ఎస్. అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎస్సీ, ఎస్టీ,బీసి  , మైనారిటీ శాఖల అధికారులతో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై సమీక్ష నిర్వహించారు.

19/02/2021 20/03/2021 చూడు (431 KB)