ముగించు

జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్, వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. 

జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్, వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. 
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ ఐసిడిఎస్, వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. 

రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన పిల్లలు, వైరస్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం చైల్డ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిందని, ఈ ప్రత్యేక సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఆయన ఐసిడిఎస్, వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. 

13/05/2021 12/06/2021 చూడు (455 KB)