జిల్లా కలెక్టర్ కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను సందర్శించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా కలెక్టర్ కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. | కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ సముదాయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. శరత్, ఐ ఎ ఎస్ పరిశీలించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన విభాగాలను సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు. |
01/06/2021 | 30/06/2021 | చూడు (435 KB) |