జిల్లా కలెక్టర్ గారు క్యాంపు కార్యాలయం నుంచి వైద్యశాఖ, ఎంపీవోలతో టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా కలెక్టర్ గారు క్యాంపు కార్యాలయం నుంచి వైద్యశాఖ, ఎంపీవోలతో టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. | కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వైద్యశాఖ, ఎంపీవోలతో టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. వైద్య సిబ్బందికి, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు సహకారం అందించాలని కోరారు. |
13/10/2021 | 31/10/2021 | చూడు (548 KB) |