ముగించు

జిల్లా కలెక్టర్ గారు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో మంచినీటి సరఫరాపై సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ గారు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో మంచినీటి సరఫరాపై సమీక్షించారు.
హక్కు వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ గారు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో మంచినీటి సరఫరాపై సమీక్షించారు.

కామారెడ్డి పట్టణంలోని అన్ని ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటిని అందించే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్  గారు అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో మంచినీటి సరఫరాపై సమీక్షించారు. పట్టణంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

20/03/2021 31/03/2021 చూడు (530 KB)