ముగించు

జిల్లా కలెక్టర్ గారు నాలుగు TS B పాస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల తనిఖీ నివేదికలను సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ గారు నాలుగు TS B పాస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల తనిఖీ నివేదికలను సమీక్షించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ గారు నాలుగు TS B పాస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల తనిఖీ నివేదికలను సమీక్షించారు.

భవనాల నిర్మాణానికి రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని కమర్షియల్ భవనాలు నిర్మించే వ్యక్తులపై, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఏఎస్ గారు ఎన్ఫోర్స్మెంట్ టీములను ఆదేశించారు. జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో పనిచేస్తున్న నాలుగు TS B Pass ఎన్ఫోర్స్మెంట్ టీముల తనిఖీ నివేదికలను జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు. 

12/08/2021 11/09/2021 చూడు (556 KB)