ముగించు

జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం ప్రకటించిన 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అధికారులతో సమీక్షించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం ప్రకటించిన 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అధికారులతో సమీక్షించారు.

హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ లు, లాండ్రీ షాపులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్తు పథకంలో రజక, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన లబ్దిదారులు అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఏఎస్ గారు అధికారులను ఆదేశించారు.

30/07/2021 29/08/2021 చూడు (453 KB)