జిల్లా కలెక్టర్ గారు బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు మరియు రైతు భీమా లక్ష్యాలను మండలాల వారీగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా కలెక్టర్ గారు బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు మరియు రైతు భీమా లక్ష్యాలను మండలాల వారీగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. | బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు భీమా లక్ష్యాలను ఈ నెల చివరి లోగా సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు అధికారులను ఆదేశించారు. |
25/08/2021 | 24/09/2021 | చూడు (468 KB) |