జిల్లా కలెక్టర్ గారు వివిధ పథకాలపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా కలెక్టర్ గారు వివిధ పథకాలపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించారు. | జిల్లాలో కరోనా వాక్సినేషన్ పకడ్బందీగా నిర్వహించాలని, పట్టణాలలో గ్రామాలలో వంద శాతం టాక్స్ వసూళ్లు చేపట్టాలని, జిల్లా వైద్య అధికారులను, మున్సిపల్ కమిషనర్లను,పంచాయతీ అధికారులను జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ. శరత్, ఐ.ఏ.ఎస్ గారు ఆదేశించారు. |
05/03/2021 | 04/04/2021 | చూడు (408 KB) |