ముగించు

జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్, రెవిన్యూ, పోలీసు, మున్సిపల్ కమిషనర్స్, ఎంపిఓ లతో కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సమీక్షించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్, రెవిన్యూ, పోలీసు, మున్సిపల్ కమిషనర్స్, ఎంపిఓ లతో కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సమీక్షించారు.

పాజిటివ్ లక్షణాలు గుర్తించిన గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో 3 వ విడుత ఆరోగ్య సర్వే చేపట్టి ఇంటింటిని పరిశీలించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐఎఎస్ గారు  మెడికల్, రెవిన్యూ, పోలీసు టీములను ఆదేశించారు.

03/06/2021 30/06/2021 చూడు (371 KB)