జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహశీల్దార్లతో పల్లె ప్రకృతి వనాలపై సమీక్షించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహశీల్దార్లతో పల్లె ప్రకృతి వనాలపై సమీక్షించారు. | ప్రభుత్వ స్థలాలు ఉంటే మండలానికి 2 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఏఎస్ గారు అన్నారు. ప్రభుత్వ స్థలాలను తహసీల్దార్లు గుర్తించాలని కోరారు. రెవెన్యూకు సంబంధించిన ఫైల్స్ పెండింగ్లో ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. |
06/08/2021 | 05/09/2021 | చూడు (548 KB) |