జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. | వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లోని రైతు వేదికలలో రైతు శిక్షణ శిబిరాలు వారంలో రెండు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు అన్నారు. విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పంటలను నమోదు చేసుకోవాలని సూచించారు. రైతుల, సాగు చేసిన పంటల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. |
13/07/2021 | 12/08/2021 | చూడు (548 KB) |