ముగించు

జిల్లా కలెక్టర్ గారు హెల్త్ ఇండికేటర్ పై వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ గారు హెల్త్ ఇండికేటర్ పై వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ గారు హెల్త్ ఇండికేటర్ పై వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు.

కోవిద్ వాక్సినేషన్ పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఏఎస్ గారు వైద్యాధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, ప్రతి మలేరియా, డెంగ్యూ, కోవిడ్ పాజిటివ్ కేసుల ఇండ్లను DY DM&HO, ఎంపీవో, మెడికల్ ఆఫీసర్ ఖచ్చితంగా సందర్శించాలని, నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

18/08/2021 17/09/2021 చూడు (525 KB)