ముగించు

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అటవీ భూములు అక్రమణకు గురికాకుండా రెవిన్యూ, అటవీ , పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో అర్హత గల లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు  స్వీకరించామని చెప్పారు.

01/12/2021 31/12/2021 చూడు (548 KB)