ముగించు

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ గారు కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం పనులను పరిశీలించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ గారు కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం పనులను పరిశీలించారు.

శనివారం అనగా 25-09-2021 నాడు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐఏఎస్ గారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు. ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయడం వల్ల రోగులకు ప్రయోజనం చేకూరుతుందని  పేర్కొన్నారు.

25/09/2021 25/10/2021 చూడు (428 KB)