ముగించు

జిల్లా కలెక్టర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

కలెక్టరేట్లోని చాంబర్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ తెలిపారు .గిరిజనులకు గేదెలు, గొర్రెలు, బోరు మోటార్లు, కిరణ్ దుకాణాల ఏర్పాటు యూనిట్లు మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

31/07/2021 31/08/2021 చూడు (545 KB)