ముగించు

జిల్లా కలెక్టర్ టిఎస్ బి పాస్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ టిఎస్ బి పాస్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ టిఎస్ బి పాస్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

పట్టణాల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వెళ్లి పంచనామా నిర్వహించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం టిఎస్ బి పాస్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే ఎన్ఫోర్స్మెంట్ బృందం అక్కడికి వెళ్లి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

22/12/2021 31/12/2021 చూడు (429 KB)