ముగించు

జిల్లా కలెక్టర్ ను కలిసి గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ ను కలిసి గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్,ఐ.ఏ.ఎస్. గారిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్నా రాజేశ్వర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని చైర్మన్ జిల్లా కలెక్టర్ ను కోరారు.

09/02/2021 09/03/2021 చూడు (420 KB)