ముగించు

జిల్లా కలెక్టర్ మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

జిల్లా కలెక్టర్ మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

గ్రామాల పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గ్రామాల్లోని ప్రభుత్వ  పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని కోరారు. గ్రామాల్లోని రోడ్లు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని పేర్కొన్నారు. అపరిశుభ్రత పరిసరాలు లేకుండా చూడాలని చెప్పారు.

20/12/2021 19/01/2022 చూడు (429 KB)