జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో జనాభా గణన వివరాలు తప్పకుండా నమోదు చేయాలని సూచించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో జనాభా గణన వివరాలు తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. | జనాభా గణన వివరాలు గ్రామ పంచాయతీ, మున్సిపల్, వార్డుల వారీగా పక్క గా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గ్రామ పంచాయతీల పరిధిలోని అనుబంధ గ్రామాల్లో జనాభా గణన వివరాలు తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 7న గణన పూర్తిచేయాలని కోరారు. |
06/01/2022 | 31/01/2022 | చూడు (437 KB) |