ముగించు

జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య అధికారులు, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య అధికారులు, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య అధికారులు, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

గ్రామస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను యూనిట్ గా తీసుకొని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ముందస్తుగా ఆరోగ్య, ఆశ, అంగన్వాడి కార్యకర్తలు ఇంటింటికి సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి వివరాలు, వేయించుకోని వారి వివరాలు సేకరించాలని పేర్కొన్నారు.

16/09/2021 16/10/2021 చూడు (449 KB)