ముగించు

జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం ద్వారా రూపొందించబడిన 2019-20 జిల్లా గణాంక హ్యాండ్ బుక్స్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. 

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం ద్వారా రూపొందించబడిన 2019-20 జిల్లా గణాంక హ్యాండ్ బుక్స్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. 

జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం ద్వారా రూపొందించబడిన 2019-20 జిల్లా గణాంక హ్యాండ్ బుక్స్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ శుక్రవారం నాడు తన చాంబర్లో ఆవిష్కరించారు. జిల్లా గణాంక హ్యాండ్ బుక్స్ లోని  సమాచారం వివిధ శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు,  పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు.

13/08/2021 13/09/2021 చూడు (695 KB)