జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసింది.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసింది. | జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. పి.చంద్రశేఖర్ M.D గారి ఆదేశాలను అనుసరించి డా. శిరీష PO PCPNDT గారు కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పొందాలి జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ (జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి ) నుండి అల్లోపతి వైద్య సేవలు అందించుటకు డయాగ్నొస్టిక్ కేంద్రాలు,క్లినిక్లు,ఆసుపత్రులు,పంటి దవాఖానాలు, ఫీజియో థెరపీ కేంద్రాలు నిర్వహించుటకు తప్పని సరిగా అనుమతులు పొందాలని తెలిపారు. |
06/08/2021 | 31/08/2021 | చూడు (306 KB) |