ముగించు

జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా లీడ్ బ్యాంకు అధికారితో జిల్లాలో యూరియా సరఫరా, పంపిణీ పరిస్థితులను, పంట రుణాల ఖాతాలను జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా లీడ్ బ్యాంకు అధికారితో జిల్లాలో యూరియా సరఫరా, పంపిణీ పరిస్థితులను, పంట రుణాల ఖాతాలను జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా లీడ్ బ్యాంకు అధికారితో జిల్లాలో యూరియా సరఫరా, పంపిణీ పరిస్థితులను, పంట రుణాల ఖాతాలను సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాకు వచ్చిన యూరియాను అవసరానికి అనుగుణంగా డీలర్లకు, సహకార సంఘాలకు సరఫరా జరిగే విధంగా చూడాలని, ఎక్కడ కూడా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

09/08/2021 09/09/2021 చూడు (459 KB)