జిల్లా సమన్వయ కమిటీ సమావేశం.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా సమన్వయ కమిటీ సమావేశం. | వివిధ పథకాల ఋణ మంజూరీలో బ్యాంకర్లు ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు బ్యాంకర్లకు సూచించారు.జనహిత భవన్లో వివిధ బ్యాంక్ మేనేజర్లు , వ్యవసాయ , గ్రామీణ , మున్సిపల్ అధికారులతో జిల్లా కోఆర్డినేట్ కమిటీ సమావేశంలో వివిధ ఋణాల ప్రగతిని జిల్లా కలెక్టరు సమీక్షించారు. |
23/02/2021 | 22/03/2021 | చూడు (348 KB) |