ముగించు

జిల్లా స్థాయి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం

జిల్లా స్థాయి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జిల్లా స్థాయి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం

కలెక్టరేటు లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  అటవీ భూముల ఆక్రమణ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులను ఆదేశించారు.  అటవీ రక్షణలో భాగంగా అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా, అక్రమ రవాణాలను అరికట్టేందుకు జిల్లాలో 18 రూట్లలో స్పెషల్ స్క్వాడ్ టీముల ఏర్పాటుతో నిఘా చేపట్టాలని తెలిపారు.

20/07/2021 20/08/2021 చూడు (556 KB)