జిల్లా స్థాయి బాలల హక్కుల వారోత్సవాలు -2021 @ కామారెడ్డి.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లా స్థాయి బాలల హక్కుల వారోత్సవాలు -2021 @ కామారెడ్డి. | సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మహిళ, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి కష్టపడి విద్యను నేర్చుకోవాలని కోరారు. లక్ష్యాలను ఎంచుకొని దానికి అనుగుణంగా సాధన చేయాలని పేర్కొన్నారు. చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. |
12/11/2021 | 14/11/2021 | చూడు (453 KB) |