ముగించు

జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జిల్లా కలెక్టరేటు కార్యాలయంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐఎఎస్ గారు తెలిపారు.

31/05/2021 30/06/2021 చూడు (279 KB)