ముగించు

టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, రెవెన్యూ, పోలీస్, రవాణా, ఎక్సైజ్ అధికారులతో ఇంటింటి సర్వేని జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, రెవెన్యూ, పోలీస్, రవాణా, ఎక్సైజ్ అధికారులతో ఇంటింటి సర్వేని జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, రెవెన్యూ, పోలీస్, రవాణా, ఎక్సైజ్ అధికారులతో ఇంటింటి సర్వేని జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

పాజిటివ్ లక్షణాలు ఉన్నవారికి, ఇంటింటి సర్వేలో,  ఓపీ సేవలలో గుర్తించి వారికి, ఆక్టివ్  కేసులు గుర్తించిన వారికి కిట్స్ అందించాలని, హోమ్  ఐసోలేషన్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. శరత్, ఐ ఎ ఎస్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం 14-05-2021 నాడు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, రెవెన్యూ, పోలీస్, రవాణా, ఎక్సైజ్ అధికారులతో మాట్లాడుతూ, లాక్ డౌన్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. 

14/05/2021 13/06/2021 చూడు (444 KB)