ముగించు

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారితో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జిల్లా కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారితో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జిల్లా కలెక్టర్
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారితో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ డాక్టర్  ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు టెలీ కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారితో మాట్లాడారు. ఫిబ్రవరి 1న జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభానికి సిద్ధం చేశామని చెప్పారు. 9,10 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పాఠశాలకు పంపడానికి అనుమతి పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

28/01/2021 28/02/2021 చూడు (539 KB)