ముగించు

టెలీ కాన్ఫరెన్స్ లో వైద్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

టెలీ కాన్ఫరెన్స్ లో వైద్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
టెలీ కాన్ఫరెన్స్ లో వైద్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

టెలీ కాన్ఫరెన్స్ లో వైద్య శాఖ అధికారులతో వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించారు. వారం రోజుల వ్యవధిలో 80% వ్యాక్సినేషన్ జిల్లాలో పూర్తిచేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల వారీగా ఆరోగ్య కార్యకర్తలు తమ లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్యాధికారులు చూడాలన్నారు. కరోనా కేసులు వస్తున్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

09/09/2021 09/10/2021 చూడు (429 KB)