ముగించు

టోక్యోలో జరిగే ఒలింపిక్ క్రీడలలో పాల్గొనే భారత దేశ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపే సెల్ఫీ పాయింట్.

టోక్యోలో జరిగే ఒలింపిక్ క్రీడలలో పాల్గొనే భారత దేశ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపే సెల్ఫీ పాయింట్.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
టోక్యోలో జరిగే ఒలింపిక్ క్రీడలలో పాల్గొనే భారత దేశ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపే సెల్ఫీ పాయింట్.

వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ , తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారసంస్థ హైదరాబాద్ గారి మరియు కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కామారెడ్డి వారి ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాములో నేడు టోక్యోలో జరిగే ఒలింపిక్ క్రీడలలో పాల్గొనే భారత దేశ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపే సెల్ఫీ పాయింట్ ని ఏర్పాటు చేయడం జరిగినది.

రేపటి నుండి ఈ సెల్ఫీ పాయింట్ స్థానిక ఇందిరా గాంధీ క్రీడా ప్రాంగణంలో ఉంటుందని ప్రజాప్రతినిధులు , అధికారులు , యువత సెల్ఫీ పాయింట్ లో ఫోటో దిగి సోషల్ మీడియా లో పోస్ట్ చేసి భారతీయ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలపవలేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐ.ఎ.ఎస్ గారు  కోరారు.

13/07/2021 12/08/2021 చూడు (326 KB)