డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 130 వ జయంతి.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 130 వ జయంతి. | భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గారు అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 130 వ జయంతి పురస్కరించుకుని కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. |
14/04/2021 | 30/04/2021 | చూడు (441 KB) |