డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2వ సంవత్సరం పరీక్ష తేదిలు
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2వ సంవత్సరం పరీక్ష తేదిలు | డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2వ సంవత్సరం పరీక్షా తేదిలను ప్రభుత్వ సంచాలకులు, తెలంగాణ హైదరాబాద్ గారు విడుదల చేసారు. 2వ సంవత్సరం పరీక్షలని తేది 24.11.2021 నుండి 30.11.2021 వరకు ఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహిం చాలని, ఏమైన సందేహాల కోసం bse.telangana.gov.in వెబ్సైట్ని సందర్శించవచ్చు. |
23/11/2021 | 30/11/2021 | చూడు (249 KB) |