ముగించు

డిసెంబర్ 31వ తేది వరకు వ్యాక్సినషన్ మొదటి, రెండో డోసు వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను, వైద్య అధికారులను ఆదేశించారు.

డిసెంబర్ 31వ తేది వరకు వ్యాక్సినషన్ మొదటి, రెండో డోసు వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను, వైద్య అధికారులను ఆదేశించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
డిసెంబర్ 31వ తేది వరకు వ్యాక్సినషన్ మొదటి, రెండో డోసు వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను, వైద్య అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య అధికారులు, పంచాయతీ అధికారులతో వ్యాక్సినేషన్ పై రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్ గార్లతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో మొదటి డోసు తొంబై శాతం పూర్తి అవడానికి వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ శాఖలు సమన్వయంతో పని చేయడం వల్ల సాధ్యమైనదని అన్నారు.  దేశములోనే  వంద  శాతం వాక్సినేషన్ పూర్తి చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు ఉంచేందుకు కలెక్టరులు, వైద్య అధికారులు, సిబ్బంది కృషి చేయాలనీ మంత్రి సూచించారు. 

01/12/2021 31/12/2021 చూడు (563 KB)