ముగించు

దివ్యాంగులకు ఉపాధి నిమిత్తం చిన్న పాటి వ్యాపారాలపై సబ్సిడీ రుణాలు.

దివ్యాంగులకు ఉపాధి నిమిత్తం చిన్న పాటి వ్యాపారాలపై సబ్సిడీ రుణాలు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
దివ్యాంగులకు ఉపాధి నిమిత్తం చిన్న పాటి వ్యాపారాలపై సబ్సిడీ రుణాలు.

జిల్లాలోని వివిధ రకాల దివ్యాంగులకు తెలియజేయునదేమనగా, 2020-21 ఆర్ధిక సంవత్సరమునకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ద్వారా 21 సంవత్సరముల నుండి 55 సం.ల మధ్య వయస్సు కలిగిన దివ్యాంగులకు స్వయం ఉపాధి నిమిత్తం నెలకొల్పబోయే చిన్న పాటి వ్యాపారాలకు సబ్సిడీ రూపేణా బ్యాంకు వారి సమ్మతి తో ఋణము మంజూరు చేయుటకు గాను https://tsobmms.cgg.gov.in/ వెబ్ సైట్  నందు దరఖాస్తు చేసుకొనవలసినదిగా చివరి తేదీ : 21-01-2021 గా నిర్ణయించడమైనది

కానీ ప్రభుత్వ ఆదేశానుసారము ఇట్టి దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: 01-02-2021 నుండి తేదీ: 10-02-2021 వరకు పొడగించడమైనది.

02/02/2021 10/02/2021 చూడు (300 KB)