దివ్యాంగుల ఉపాధి మరియు పునరావాసం కొరకు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
దివ్యాంగుల ఉపాధి మరియు పునరావాసం కొరకు. | దివ్యాంగుల ఉపాధి మరియు పునరావాసం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ఉపాధి మరియు పునరావాస పథకం ప్రవేశపెట్టబడింది. ఈ నెల 07-01-2021 నుండి 21-01-2021 తేదీ వరకు ధరకాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరుగుతుంది. పూర్తి వివరాలకు http://tsobmms.cgg.gov.in వెబ్ సైట్ను చూడగలరు. |
05/01/2021 | 21/03/2021 | చూడు (331 KB) |