ముగించు

దివ్యాంగ విద్యార్ధులకు నేషనల్ స్కాలర్షిప్ లు.

దివ్యాంగ విద్యార్ధులకు నేషనల్ స్కాలర్షిప్ లు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
దివ్యాంగ విద్యార్ధులకు నేషనల్ స్కాలర్షిప్ లు.

నేషనల్ స్కాలర్ షిప్ కు రాష్ట్రంలో అర్హులైన దివ్యాంగ స్టూడెంట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు.కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రీ మెట్రిక్ దరఖాస్తులకు చివరి తేదీ: 15-10-2021 మరియు పోస్ట్ మెట్రిక్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-11-2021.మరిన్ని వివరాలకు www.disabilityaffairs.gov.in వెబ్సైట్ ను చూడాలని సూచించారు 

11/11/2021 30/11/2021 చూడు (245 KB)