ముగించు

దోమకొండ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.

దోమకొండ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
దోమకొండ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.

దోమకొండ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఎఎస్ గారు గురువారం అనగా 17-06-2021 నాడు పరిశీలించారు.ప్రకృతి వనం ముందుభాగంలో పెద్ద మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ గారు సూచించారు. గ్రామంలో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారు కోరారు. లింగుపల్లిలో అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 

17/06/2021 16/07/2021 చూడు (423 KB)