ముగించు

దోమకొండ మండల కేంద్రంలో గడికోట లో ఉన్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.

దోమకొండ మండల కేంద్రంలో గడికోట లో ఉన్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
దోమకొండ మండల కేంద్రంలో గడికోట లో ఉన్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.

జిల్లా అర్చరీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలో గడికోట లో ఉన్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.క్రీడలు ఆడడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. ఆర్చరీలో ఉన్న నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు.ఈ సందర్భంగా క్రీడాకారులను సన్మానించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ శిక్షణకు రావడం అభినందనీయమని కొనియాడారు.

04/01/2022 31/01/2022 చూడు (551 KB)