ముగించు

దోమకొండ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దోమకొండ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
దోమకొండ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దోమకొండ మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్   వి పాటిల్ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఉన్న పిల్లల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఎత్తుకు తగినట్లు బరువు, వయస్సు తగ్గినట్లు ఎత్తు పిల్లలు ఉండే విధంగా చూడాలని ఐసిడిఎస్ అధికారులకు సూచించారు.

17/12/2021 15/01/2022 చూడు (436 KB)