ముగించు

ధరణి రిజిస్ట్రేషన్లు, కోవిడ్ టీకా మరియు జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష.

ధరణి రిజిస్ట్రేషన్లు, కోవిడ్ టీకా మరియు జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ధరణి రిజిస్ట్రేషన్లు, కోవిడ్ టీకా మరియు జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష.

ధరణి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి స్లాట్స్ పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ శరత్, ఐ.ఏ.ఎస్ గారు తహశీలుదార్లను ఆదేశించారు.సోమవారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి రిజిస్ట్రేషన్స్ , కోవిడ్ వాక్సినేషన్ జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమాలను రెవిన్యూ మెడికల్, ఆఫీసర్లతో సమీక్షించారు.

18/01/2021 18/02/2021 చూడు (340 KB)