ముగించు

ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు చేయడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది.

ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు చేయడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు చేయడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది.

ధరణి  పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు చేయడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్,ఐ ఎ ఎస్ అన్నారు. 3300 రిజిస్ట్రేషనులు పూర్తి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారు. 25% కూలీలు ఉపాధి హామీ పనులకు వచ్చే విధంగా అధికారులు చూడాలని కోరారు. హరిత హారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. కంపోస్టు షెడ్లను అన్ని గ్రామాల్లో వినియోగం లోకి తీసుకురావాలని సూచించారు. ప్రతిరోజు గ్రామాల్లో తడి పొడి చెత్తను వేరు చేసి కంపోస్టు షెడ్ తరలించాలని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాలను వాడుకలోకి తీసుకురావాలని కోరారు.

02/12/2020 31/12/2020 చూడు (353 KB)